గుడ్డము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పంటలు పండించు భూమి=చేను,పొలము.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. ఎడ్డెతనపుఁగైసేఁతల, రడ్డులు నడచిరి పురస్సరద్భార్యముగా, గుడ్డంబు చక్కిఁగట్టం, బడ్డ మహాశక్తి దివ్యభవనంబునకున్." పాండు. ౩, ఆ.