చేను

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పంట వేసిన, వేయదగిన సారవంతమైననేల =పొలము,వ్యవసాయక్షేత్రము

పంటనేల
నానార్థాలు
  • [[అడవి}}
సంబంధిత పదాలు
  1. కందిచేను
  2. వరిచేను
  3. జొన్నచేను
  4. మిరపచేను

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
ఒక సామెతలో పద ప్రయోగము
కంచే చేను మేసినట్టుంది.
1. పంటనేల; "గీ. నింగియనిచెడి ప్రత్తిచేనికిని రక్త, బలియిడిరనంగ నెఱసంజ తొలుత నమర." కళా. ౮, ఆ.
"మ. సొరిదిం బేర్చిన తీగెమల్లియలు ఖర్జూరంబులుం బుష్పమం, జరులున్‌ మామిడిగుత్తులున్‌ గుసుమలున్‌ సంపెంగలున్‌ బచ్చగ, న్నెరుపూఁబాళలు గల్గి రాజనము కాంతిం దారు ముల్సూపి చే, లరుదారన్‌ నగుఁబూవిదోఁటల బలాకానీక దంభంబునన్‌." ఆము. ౧, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చేను&oldid=954504" నుండి వెలికితీశారు