ఆఫ్రికాలో జంతుబలి
నరబలి-చిత్రం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • మనిసిని లేదా పశుపక్ష్యాదులను దేవునికి నైవేద్యంగాసమర్పించి,బహిరంగా చంపడం=బలి.ఒకఆనాగరికమైన ఆచారం.ప్రస్తుతం నరబలి లేదా జంతుబలి ఇవ్వడం చట్టరీత్యా నేరము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"గీ. గొప్పచింబోతు కదుపులఁ గూర్చి నీకు, గావువెట్టింతుఁజుమ్మి యో గంగనమ్మ." నీలా. ౧, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గావు&oldid=891106" నుండి వెలికితీశారు