గాలినెచ్చలి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- నెచ్చలి అనగా మిత్రుడు,స్నేహితుడు,సఖుడు. గాలికి మిత్రుడు=అగ్ని.అగ్నిజ్వలించటానికి గాలి అవసరం.గాలివుంటేనే అగ్ని మండుతుంది.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు