గారడి
గారడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గారడి నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గారడము+ఇ=పాములవాడు,అహితుండికుడు గారడి అంటే అసాద్యమైన పనిని సుసాద్యము చేస్తూ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లూ చూపే వినోదాన్ని కలిగించే విద్యాప్రదర్శన.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఇంద్రజాలము/ఇంద్రజాలం - కనుకట్టు విద్య. వశీకరణం - మ్యాజిక్
- సంబంధిత పదాలు
గారడీడు:గారడము+ఈడు=పాములవాడు
- వ్యతిరేక పదాలు