గాయకుడు
గాయకుఁడు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఉభయము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పాట పాడువాడు
- గ్రహణశక్తిగలవాఁడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- గ్రహణ శక్తి కలవాడు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- కుశీలవుడు, గాణ, గాణుడు, గాత, గాథకుడు, గాయనుడు, పారిందుడు, బయకాడు, బయకారి, వర్ణాటుడు, సీకారి.
- వ్యతిరేక పదాలు
- గాయని(స్త్రీ లింగము)
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>