బయకారి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- పాటలు పాడు వాడు అని అర్థము
- శృంగారచేష్టలు గలవాఁడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
బయకారించు= శృంగారచేష్టలు ప్రకటించు.
- బయకారితనము =శృంగారచేష్టలు గలిగి యుండుట./ బయకారివాఁడు = బయకారి వాఁడవని పడఁతులచే వింటి, నియతితో సరివచ్చె నీ గుణములెల్లను." [తాళ్ల-18(24)-380]
«
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"అచ్చలాన నీవు చూపే ఆసలందరికిఁజేల, పచ్చలాయ నిదివో నీ బయకారి చేఁతలు." [తాళ్ల-21(27)-340]
- "వయసు వెరపెంచునావాసులే యెక్కించుఁ గాక, బయకారి కపటము బాసలెంచునా." [తాళ్ల-22(28)-80]