బయకాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పాటలు పాడే వాడు అని అర్థము/రాగమును బయలుపఱచువాఁడు, గాయకుఁడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
నామవాచకము
పాటలు పాడే వాడు అని అర్థము/రాగమును బయలుపఱచువాఁడు, గాయకుఁడు.