గమనిక
గమనిక
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
ఉభ. దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
సూచన/.
- విధము. - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- నడపు. = "సీ. మంత్రవర్తనము దంత్ర, గమనికయును వివిధములైన దానవిధులు బహుళత్యాగములును లోక, సంస్తుతములయ్యె." భార. అశ్వ. ౪, ఆ.
- "వ. ముఖ్యవరాహంబు గమనికనున్న తక్షమంబై." భాగ. ౯, స్కం.