గమనించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
శ్రద్ధగా గుర్తించు. = కనిపెట్టియుండు. [నెల్లూరు; అనంతపురం]
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఇతరుల ఆస్తులను, కార్యకలాపాలను రహస్యంగా గమనించు
- నింతువు నాదుకోర్కి గమనింతువు కేళి కహర్నిశంబు
- వాడిని గమనిస్తూ ఉండు.
- ఎనిమిది అంశములను ఏక కాలమున గమనించుచు చేయు అవధానము