observe
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా, నామవాచకం, తెలుసుకొనుట, చెప్పుట.
- He observed that this belonged to his father : యిది తన తండ్రిదన్నాడు.
క్రియ, విశేషణం, కనుక్కొనుట, కనిపెట్టుట, చూచుట, వూని చూచుట, తెలిసుకొనుట, పాటించుట, ఆచరించుట, అనుష్ఠించుట, చెప్పుట, అనుట.
- he observed the law శాస్త్ర ప్రకారము అనుష్ఠించినాడు.
- they do not observe this feast వాండ్లు యీ పండుగను ఆచరించరు.
- the conduct they observed towards him అతని విషయములో వాండ్లు చేసినది.
- they observe great decency వాండ్లు నిండా సన్మానముగా నడుచుకొంటారు.
- what is the go food your reading if you do not observe? లక్ష్యము వుంచకుండా చదవడము యేమి ప్రయోజనము.
- I observed a new star last night రాత్రి వొక కొత్త నక్షత్రమును కనిపెట్టితిని.
- he observed silence మౌనమును వహించినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).