హెచ్చరిక

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

జాగరూకత, పురికొల్పడం, సూచన, పలుకులు/సంతోషము/సూచన

నానార్థాలు
సంబంధిత పదాలు

ఎచ్చరిక

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కుబేరశంకరుల్ సరసనుగొల్వ మ్రొక్కులిడ స్వామి పరాకవధారుదేవ, హెచ్చరికయటంచు కంచుకులు
  • నిజామాబాద్‌ జిల్లాలోని పోలారం చెరువు మత్తడి వద్ద ఏడు అడుగులకు పైగా నీరు ప్రవహిస్తున్నది. ప్రజలందరూ జాగరూకతతో ఉండాలని హెచ్చరికలు జారీచేశారు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=హెచ్చరిక&oldid=962732" నుండి వెలికితీశారు