గట్టిపడుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గట్టిపడుట అంటే బలపడుట, దృఢపడుట వంటి అర్ధాలు ఉన్నాయి. పలుచగా ఉన్న ద్రవాలు గట్టిపడడానికి కూడా ఈ మాట సరిపోతుంది. ఉదాహరణగా బెల్లం పాకం వంటివి చల్లబడినప్పుడు పాకము గట్టిపడింది అంటారు కదా.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గట్టిపరుచుట
- వ్యతిరేక పదాలు