క్రూరత్వము

(క్రూరత్వం నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం/ వైకృత విశేష్యము
వ్యుత్పత్తి

క్రూరమైన స్వభావము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

అమానుషము/ క్రూరమైన స్వభావము కల అని అర్థము కక్కసము/తెంపరి, దారుణము

నానార్థాలు
పర్యాయ పదాలు
కక్కసము, కటికితనము, కరకరి, కసుమూలము, క్రౌర్యము, ఖలము, ఘాతుకము, చెడుగు, చెనటి, తెంపరి, దారుణము, పరుస, పిస, ప్రామిడి, బెడుసు, వాడి, శరారువు, శారుకము.
సంబంధిత పదాలు

క్రౌర్యము, కాఠిన్యము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>