శారుకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>క్రూరత్వము అని అర్థము కక్కసము/క్రౌర్యము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదములు
- కక్కసము, కటికితనము, కరకరి, కసుమూలము, క్రౌర్యము, ఖలము, ఘాతుకము, చెడుగు, చెనటి, తెంపరి, దారుణము, పరుస, పిస, ప్రామిడి, బెడుసు, వాడి, శరారువు, శారుకము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు