వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
కోనేరు
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

  1. కోనేరు అంటే మానవ నిర్మిత విశాలమై ఉండీ దిగడానికి అనువుగా మెట్లు కలిగిన జల వనరు.
  2. తెలుగువారి ఒక ఇంటిపేరు.
పుష్కరిణి /దొరువు
నూరు ధనుస్సుల పొడవువెడల్పులు ఉండే విధంగా త్రవ్వించే చతురస్రాకారం కొలను. దేవాలయాల సవిూపంలో ఉన్నప్పుడే ఈ కొలనులను కోనేరులనీ, పుష్కరిణి అనీ అనడం సంప్రదాయమైంది.....పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు

కోనెరు

సంబంధిత పదాల
 
పద్మావతి అమ్మవారి కోనేరు, తిరుచానూరు (తిరుపతి)
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అన్నమయ్య పదాలలో పద ప్రయోగము: కొండలలొ నెలకొన్న కోనేటి రాయడు; ( శ్రీవేంకటేశ్వరుడు.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

india telugu

"https://te.wiktionary.org/w/index.php?title=కోనేరు&oldid=953309" నుండి వెలికితీశారు