పుష్కరిణి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/సం. వి. ఈ. స్త్రీ.
- వ్యుత్పత్తి
- 1. కోనేఱు 2. తామరకొలను 3. ఆఁడేనుగు. (మగయేనుఁగు - పుష్కరి. న్.పుం.)...శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- దేవాలయాల సవిూపంలో ఉన్నప్పుడే ఈ కొలనులను కోనేరులనీ, పుష్కరిణి అనీ అనడం సంప్రదాయమైంది