కొబ్బరి పెంకు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
కొబ్బరి పెంకు
భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి

కొబ్బరి

బహువచనం లేక ఏక వచనం

కొబ్బరి పెంకులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

కొబ్బరి పెంకు అంటే కొబ్బరి తీసిన తరువాత ఖాళీ అయిన కొబ్బరి చిప్ప. ఇది దృఢంగా ఉంటుంది కనుక దీనిని పెంకు అంటారు.

నానార్థాలు
  • కొబ్బరి డిప్ప.
  • టెంకాయ దిప్ప.
  • ఖాళీ కొబ్బరి చిప్ప.
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>