|

స్తంభము/కూచము
రాతి కూచములపై పందిరి.

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.
కూసాలు
బహువచనము
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • స్తంభము,గూటము ముఖ్యంగా రాతి స్థంబాన్ని కూచము అని అంటారు. (రాతి కూచము)/ రూ: కూసము/ ఎద్దులబండికి పైభాగాన ఇరువైపుల బిగించు కర్రలు
నానార్థాలు

కూసము, రాతికూసము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కూచము&oldid=969532" నుండి వెలికితీశారు