బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ( for letters ) తపాలు.

  • send this letter to the post యీ జాబునుతపాలుకు పంపు.
  • send it by post దాన్ని తపాలు మార్గముగా పంపు.
  • he travelled by postతపాలు పెట్టుకొని పోయినాడు.
  • post paid తపాలు రూకలు చెల్లినది.
  • the post is closedతపాలు కట్టి అయిపోయినది.
  • a letter carrier తపాలువాడు.
  • the post has not yet arrived తపాలు యింకా వచ్చి చేరలేదు or office ఉద్యోగము.
  • he held the post of minister.
  • మంత్రి వుద్యోగములో వుండినాడు.
  • place స్థానము, స్థలము.
  • the enemy kept their post శత్రువులు వెనక తియ్యక ఆ స్థలము లోనే నిలిచినారు.
  • they stood at their posts వారు వారి వారి ఠాణాలలో వుండిరి, పారాలలో వుండిరి.
  • he took his post at the tree ఆ చెట్టు దగ్గెర నిలిచినాడు.
  • of timber స్తంభము, గుంజ, కూచము.
  • he set a line of posts in the ground స్తంభాలను వరసగా నాటినాడు.
  • the posts of a bedమంచపు కోళ్ళు.
  • a centre post or pole నిట్రాయి.
  • a side post ద్వారబంధము యొక్కనిలువువాసము.
  • a whipping post కైదీని కట్టి కొట్టడానకై పాతివుండే స్థంభము.
  • he was driven from post to pillar నిలవ నీడలేక పట్టకొమ్మ లేక వుండినాడు.

క్రియ, నామవాచకం, తపాలు పెట్టుకొని హుటాహుటిగా ప్రయాణము పోవుట.

  • or run వడిగాపరుగెత్తిపోవుట.
  • do you go slowly or do you post ? మెల్లిగా పోతావా తపాలు పెట్టుకొని పోతావా.

క్రియ, విశేషణం, పెట్టుట.

  • he posted himself under a tree.
  • చెట్టు కింద వుండినాడు.
  • he post ed me at the tree నన్ను ఆ చెట్టు వద్ద పెట్టినాడు.
  • he posted bearers for meనా నిమిత్తమై బోయీలను తపాలు పెట్టినాడు.
  • or to register దాఖలు చేసుకొనుట they post ed him as a thief వాడు దొంగ అని చాటించిరి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=post&oldid=940892" నుండి వెలికితీశారు