కుంపటి
కుంపటి
వ్యాకరణ విశేషాలుసవరించు
దస్త్రం:Matti poyyi.JPG
మట్టిపొయ్యి
- భాషాభాగం
- కుంపటి నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణసవరించు
- చలికాచుకొనుటకు వంటివానికై నిప్పులుంచెడి పాత్ర,హసంతి అంగారపాత్ర
పదాలుసవరించు
- నానార్థాలు
పద ప్రయోగాలుసవరించు
గుండెలమీద కుంపటి. ఒక సామెతలో పద ప్రయోగము: నా కుంపటి నాకోడి లేకుంటే ఈ వూర్లో తెల్లవారదు. అని అనుకొని ఆరెండు తీసుకొని వూరొదిలి వెళ్లిపోయిందట ఒక ముసలమ్మ