కుందనపు బొమ్మ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
కుందనము,బొమ్మ అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
కుందనపు బొమ్మలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>అందమైన అమ్మాయిని కుందనపు బొమ్మ అంటారు. అంటే , బంగారు ఛాయ కలిగిన యువతి అని అర్థం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు