వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రణాళిక /చర్య/పద్ధతి
లక్ష్యసాధన కోసం ఒక పద్ధతిలో సాగే పని (programme of) action

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఏదైనా రాజకీయ లక్ష్య సాధనకు ఉద్యమించేందుకు ఏర్పడిన కార్యాచరణ వేదిక
  • కార్యాచరణతో సంబంధం లేకుండా కేవలం పదాడంబరంతో కూడుకొని ఉండేది
  • పేదరికాన్ని పారద్రోలాలన్న ఉద్దేశ్యంతో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించిన కార్యాచరణ పథకం
  • గిరిజనులు తమ అభివృద్ధికి తామే స్వేచ్ఛగా కార్యాచరణకు దిగే అవకాశం కల్పించడంవల్ల ఫలితం ఉండవచ్చు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>