కాటుక
కాటుక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము'
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- కాటుకలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>అంటే ఆముదము మొదలైన దీపపు మసిని అదే నూనెతో రంగరించి పచ్చకర్పూరము లాంటి సుఘంధ ద్రవ్యాలను చేర్చి తయారు చేసిన కంటి క్రింది భాగంలో అలంకరణకు,ఆరోగ్యానికి ఉపకరించే సౌందర్య సాధనము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>బొట్టు కాటుక పెట్టు కొని.........