కళాస్థానములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇవి పదునారు. అవి: 1. తల, 2. ఎదురురొమ్ము, 3. చేతులు, 4. కుచములు, 5. తొడలు, 6. నాభి, 7. నుదురు, 8. కడుపు, 9. పిఱుదులు, 10. వీపు, 11. చంకలు, 12. మర్మస్థానము, 13. మోకాళ్ళు, 14. పిక్కలు, 15. పాదములు, 16. బొటన వ్రేళ్ళు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు