వీపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వీపు అంటే ప్రాణుల శరీరములో వెన్నెముక కలిగిన వెనుక భాగము.
- పుత్త, పృష్ఠము, వెనుకమేను, వె(న్ను)(ను).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక జాన పద పాటలొ పద ప్రయోగము: "బావ బావ పన్నీరు..... ..... ... వీది వీది తిప్పేరు వీపు కు సున్నం పెట్టేరు ....... ....."