క్రియ , విశేషణం , to mount a horse గుర్రమెక్కుట.
to support వొదుగుట, సహాయము చేసుట his friends backed him వాణ్ని బంధువులు ఆదుకొన్నారు.
his friends and backersవాడి స్నేహితులున్ను సహాయులున్ను.
to back or, break in a horse గుర్రమును మరుపుట.
వెనుక
క్రియ , నామవాచకం , వెనక్కు నడుచుట.
the horse backed గుర్రము వెనక్కు నడిచింది.
the back way వెనకటిదారి, పెరటిదోవ .
క్రియా విశేషణం , వెనకటికి , తిరిగి , మళ్ళీ.
four days back నాలుగు దినముల కిందట.
to dirve back వెనకకు తరుముట .
he went back మళ్లీ పోయినాడు.
they kept back వదిగి వుండినారు.
they kept this statement back యీ సంగతిని మర్మముగా వుంచినారు.
sickness kept me back వొళ్లు కుదురు లేనందున నేను రాలేదు, పని జరిగించలేదు.
he kept the money back రూకలను బిగపట్టినాడు.
నామవాచకం , s, వీపు , వెనకతట్టు .
the back of the chair కుర్చీలో అనుకొనే వెనకటి చట్టము.
back of the head పెడతల.
the back of the neck మెడపంపు.
the small of the back నడుము .
back of the hand పెడచెయ్యి , మీజెయ్యి .
he came with an hundred men at his back నూరుమందిని వెంటబెట్టుకొని వచ్చినాడు.
at the back of the house యింటివెనక.
he had not a rag to his back వాడికి కట్టుకొనేటందుకు గుడ్డ పేలిక లేక వుండినది, పైకి బట్ట లేక వుండినది .
they turned the backs upon him when he was in trouble ఆపదలో వాణ్ణి చెయ్యివిడిచినారు, ఉపేక్షించినారు .
he was lying on his back వెల్లకిలా పడుకొని వుండినాడు.
he has been upon his back this week వారము దినాలుగా పడ్డ పడకగా వుండినాడు.
he came with only the clothes on his back పైబట్టతో వచ్చినాడు.
this put his back up యిందుకు వాడికి కోపము వచ్చినది.
he slandered me behind my back నా ముడ్డివెనక నన్ను దూషించినాడు.
he went on horse back గుర్రముమీద పోయినాడు.
↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).