వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • ప్రయాసంచేత పాలు పితుకు ఆవు. సులబముగా పాలు పితుకనియ్యని ఆవు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • కాకి
  • కుసుమ పువ్వు
  • గోదురుకప్ప
  • ఏనుగుచెక్కిలి
  • నింద్యజీవనము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అఱ్ఱ యొఱ్ఱియ పోట్లావు నఱవ నఱ్ఱ, నాగ కరటకుబేళ్లగు." [ఆం.ని. 250పు. 445ప.]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కరట&oldid=892045" నుండి వెలికితీశారు