వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • పంటపండగల కొంత భూమి: (ఉదా: అతనికి కయ్య కాలవ ఏమి లేదు... అని అంటారు)
  • వరిమడిలో నీరు నిల్చుటకు వేసిన మడవ.......... మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.)
  • మడి, క్రయ్య
  • మాగాణీచేను, మడికాలు [దక్షిణాంధ్రం; తెలంగాణం] .మాండలిక పదకోశం (తె.అ.)
నానార్థాలు

అవుదు, కయ్య, కర్షువు, కుల్య, కోడు, క్రయ్య,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అతనికి కయ్య కాలవ ఏమి లేదు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కయ్య&oldid=952628" నుండి వెలికితీశారు