వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
పంటపండగల కొంత భూమి
(ఉదా: అతనికి కయ్య కాలవ ఏమి లేదు... అని అంటారు)
వరిమడిలో నీరు నిల్చుటకు వేసిన మడవ.......... మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.)
మడి, క్రయ్య
మాగాణీచేను, మడికాలు [దక్షిణాంధ్రం; తెలంగాణం] .మాండలిక పదకోశం (తె.అ.)
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=క్రయ్య&oldid=904248" నుండి వెలికితీశారు