కపటమైన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మోసముపూరితమైన దని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వంచనైన/ కపటము/ కపటముగా
- కపటముగల
- వంచనగల
- కుత్రిమముగలకపటమైన మాటలు, కల్లబొల్లి మాటలు.
- నిజముకాని, వాస్తవముకాని
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కపట నాటక సూత్ర ధారీ......
- వాడిది కపటమైన ప్రేమ.