1. కడియము యొక్క ప్రత్యామ్నాయ రూపం.

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
  2. స్త్రీలు కాళ్ళకు పెట్టుకొను వెండి వలయములు. [నెల్లూరు; మహబూబ్‌‍నగర్] (రూ) కడెము. కాళ్ల కడియాలు.
  3. 2. చేతులకు ధరించు వలయములు. [కర్నూలు]దండకడెము.
  4. (హస్తా) ముంజేతికంకణములు. [నెల్లూరు,దక్షిణం; వరంగల్లు; అనంతపురం] మురుగులు. బంగారుకడియాలవారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కడియం&oldid=952489" నుండి వెలికితీశారు