కడియము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>కాలికి ధరించు వర్తులాకారపు అభరణం.సాధారంగా వెండితో చేసినది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1. కమండలము కూజాకు వ్రేళ్లు దూర్చి పట్టుకొనుటకు అమర్చిన భాగము. 2. గొళ్లెము తగిలించుటకు వీలుగా దర్వాజా కమ్మిలో బిగించిన ఇనుపకొండి. 3. గద్దగోరును తగిలించు ఇనుపవలయము. 4. గానుగ దూలమునకు తగిలించు ఇనుప కడియము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు