కంటె
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
<small>మార్చు</small>==కంటె (నామవాచకం)==/ యు. దే. అప.
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కంటె నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పురుషులు మెడలో ధరించు వృత్రకారపు ఆభరణం. సాధారంగా వెండితో చెస్తారు./కంటియ యొక్క రూపాంతరము./కంఠాభరణం, కంటెసరి
- ఒకానొక విభక్తి ప్రత్యయము: ఉపయోగించు విధానము: దాని కంటె ఇది చిన్నది/ వానికంటె వీడు పెద్దవాడు / అన్నింటికంటె /ఒకరికంటె మరొకరు తెలివైన వాళ్ళు/
- కన్న - ఉదా: వాని కన్న వీడు మంచి వాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వీరిలో అందరు ఒకరి కంటె మరొకరు తెలివైన వాళ్ళు/
అనువాదాలు
<small>మార్చు</small>కంటె (విభక్తి)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అతని కంటె ఘనుడు.