ఆభరణం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- ఆభరణం నామవాచకము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మనిషి అలంకారం కోసము ధరించేది ఆభరణం.తల నుండి కాలు వేలి వరకు విధవిధమైన ఆభరణాలు ధరించడం మన అలవాట్లలో ఒకటి.వీటిని విలువైన లోహాలు,రత్నాలు,దంతం ఇవికాక మామూలు పూసలు మొదలైనవి కూడా ఆభరణలుగా వాడతారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు