కంచె
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>కంచె అంటే వృక్ష సంబంధిత వస్తువులతో నిర్మించిన ప్రహరి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కంచె చేను మేసినట్లు. రక్షించవలసిన వాడె భక్షించిన సందర్భంలో వాడే సామెత.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004