ఐన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
ద్రుతాంతవ్యయము
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- ముందుచెప్పబడినదానికి విరుద్ధమైన అర్థమును తెలుపునది.(అయిన యొక్క రూపాంతరము)
- ఐనప్పటికిన్ని
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: ఐన దేమో ఐనదీ....