yet
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
conjunction, nevertheless;however ఐన, ఐనప్పటికిన్ని, yet this must be done అయినప్పటికిన్ని దీన్ని చేయవలసినది.
- and yet, after all అయినా గాని.
క్రియా విశేషణం, besides, still, at least, after all మెట్టుకు, ఇంకా, మరిన్ని.
- he is yet alive వాడు యింకా ప్రాణముతో వున్నాడు.
- he has given nothing as yet వాడు యిదివరకు యేమీ యివ్వ లేదు.
- has he not yet gone ? వాడు యింకా పోలేదా.
- he has not yet come వాడు యింకా రాలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).