అయిన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కావలసిన, అయిన వారు=కావలసిన వారు, దగ్గరి బందువులు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
కానివారు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము: అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాలో పెట్టాలట.
- ఒక పాటలో: అయిన దేమో అయినది....