ఏగుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఏగు అను క్రియ రూపంనుండి పుట్టినది
అర్థ వివరణ
<small>మార్చు</small>వచ్చు, ఏతెంచు. మొదలగునవి ఉదాహరణలు/యాత్ర
- ఓర్చుకొనుట; భరించుట. [కర్నూలు; నెల్లూరు; అనంతపురం]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నీతో నేను ఏగలేను
- ఉ. లోగక వార లవ్వనములో విహరించి రొకళ్లొకళ్లకై, యేగుచు...." కళా. ౩,ఆ. ౧౫.
- "సీ. ...బహువత్సరాత్మకం బగుకాల మేగిన...." హరి. పూ. ౧,ఆ. ౫౩.
- నీతో నేను ఏగలేను