యాత్ర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పుణ్యక్షేత్రములనుగూర్చి పోవుట;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ప్రేమయాత్ర
- తీర్థయాత్ర
- దేహయాత్ర
- జీవితయాత్ర
- విదేశయాత్ర
- యాత్రాచరిత్ర
- యాత్రావిశేషాలు
- యాత్రికుడు
- విహారయాత్ర
- శవయాత్ర
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక సామెతలో పద ప్రయోగము: '"'నీచేతిమాత్ర వైకుంఠయాత్ర ""
- "భిక్షమెత్తి పరితోషమునంభు జియించి దేహయాత్రాకుశలంబుగైకొనుటధర్మము భిక్షునకున్." Vish. iv.181.