ఏతెంచు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ/దే.అ.క్రి. (ఏఁగు + తెంచు.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- వచ్చు.
- డగ్గఱు
- కలుగు.
- జరుగు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "మ. అరదం బెక్కి ప్రమోద మేర్పడగ నయ్యక్రూరు డేతెంచుచున్." వి.పు. ౭,ఆ. ౩౩౦.
- "క. ఆతురత నీవు నాకడ, కేతెంచినదాన జేసి ...." భార. శాం. ౩,ఆ. ౩౫౭.
2. డగ్గఱు.
- "సీ. ఇదె యెల్లి కల్యాణ మేతెంచుచున్నది..." నైష. ౮,ఆ. ౮౨.
3. కలుగు.
- "క. ...నందమహీపతి, కేవెరవున బ్రహ్మహత్య యేతెంచె...." విక్ర. ౩,ఆ. ౩౪.
4. జరుగు.
- "క. కమలాక్షుడు పల్కినట్ల కథ యేతెంచెన్." హరి. ఉ. ౬,ఆ. ౨౩౬.