ఏకదంతుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఏకదంతుడు నామవాచకము.
- వ్యుత్పత్తి
- ఒకే దంతము కలవాడు.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఏక అనగా ఒకటే దంతము గలవాడు - వినాయకుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>తుండము నేక దంతము తోరపు బొజ్జయు......