ఏకచక్ర రధారూఢుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఏకచక్ర రధారూఢుడు అనగా సూర్యుడు. పద్మము వంటి దేహకాంతి కలిగినవాడు. రెండు భుజములు కలిగి, ఒక చేతిలో పద్మమును ధరించి ఉంటాడు. సప్తాశ్వములు కల రథమును అధిరోహించి ఉంటాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- రవి
- ఆదిత్యుడు
- దివాకరుడు
- ఇనుడు
- తపనుడు
- భాస్కరుడు
- మార్తాండుడు
- అర్కుడు
- తిగ్మాంశుడు
- జగత్సాక్షి
- భానుడు
- ప్రభాకరుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సూర్యుడు ఏకచక్ర రధారూఢుడు.