ఎలపల
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
రైతు వద్ద వున్న ఎద్దుల జతలో ఎడమవైపుది. ఎలపట
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక పాటలో పద ప్రయోగము: ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా...... అనే పాటలో..... ...... ఎలపట, దాపట ఎడ్ల బట్టుకొని. ముల్లుకర్రను చేత బట్టుకొని, ఇల్లాలునీ వెంటబెట్టుకొని..... ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న....