దాపట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక జంట ఎద్దులలో లోపలి వైపున అనగా కుడి వైపున వున్న ఎద్దును దాపట అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఎలపట దాపట ఎడ్ల బట్టుకొని, ఇల్లాలుని వెంట బెట్టుకొని ...... ఏరువాక సాగారో రన్నో చిన్నన్న. ఒక సిని గీతం.
- "వ. దాపటికల్లు క్రుంగినం దేరు ఘూర్ణిల్లె." భార. కర్ణ. ౩, ఆ.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>