ఎలపట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వెలుపలి ప్రక్కనిది. ఎడం ప్రక్కది: ఒక కాడి ఎద్దుల లో ఆ రెండు వుండే వరుసలను ఎలపట అనగా ఎడంప్రక్కన వున్నది. దాపట అనగా కుడి ప్రక్కన వున్నది. ఈ వరస పనిలో వున్నా, గాటి వద్ద ఉన్నా ఈ వరుస మారదు..
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>.............. 'ఎలపట ' 'దాపట ' ఎడ్ల బట్టుకొని,ముల్లుకర్రను చేతబట్టుకొని...... ఇల్లాలుని వెంట బెట్టుకొని.... ఏరువాక సాగారో రన్నో చిన్నన్న..... సిని గీతం.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>