వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ:

అకర్మకక్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. 1. ఆపద; "గీ. వలదుశంకింప నింద్రునివలనఁబుట్టు, నెడరువొందకయుండంగఁ గొడుకునోపి, నంత గావుము కావంగనైన చావు, నపుడు నన్నుఁ దలంపు మేనదిమరల్తు." భార. శాం. ౧, ఆ.
  2. 2. భంగము;"చ. ఇదితగదంచు నడ్డపడునింతకు నేరక సభ్యులందఱున్‌, మదిమది నున్నయట్టియెడ మానిని కిందనుఁ దాన కాచి కో, లొదవిన దానఁజేసి సభనొచ్చెము దక్కినఁ బాండునందనుల్‌, బ్రదికిరిగాక యయ్యెడరు రాచకొమారుల కోర్చునట్టిదే." భార. ఉద్యో. ౧, ఆ.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఎడరు&oldid=906241" నుండి వెలికితీశారు