ఎక్కు
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
<small>మార్చు</small>ఎక్కు (క్రియ)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఎక్కు క్రియ.
- వ్యుత్పత్తి
- దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆరోహించు (పైకి గమించు)
- ఎక్కుపెట్టిన విల్లు.
- పైకి ఎక్కు {గోడపైకెక్కు}
- కైపు ఎక్కినది
- వాడికి విషం ఎక్కినది/ పొగరు ఎక్కినది
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- అతిశయించు
- ఇష్టమగు
- సిద్ధించు
- వింటినారి
- ప్రేరేపణ
- ఎక్కుట
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ఎక్కాను | ఎక్కాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ఎక్కావు | ఎక్కారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ఎక్కాడు | ఎక్కారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ఎక్కింది | ఎక్కారు |
/ విషము ఎక్కింది / వానికి మత్తు ఎక్కింది.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అతనికి విషము ఎక్కింది, అతను ఇంటి పైకి ఎక్కాడు, ఒక సామెతలొ: తిక్కది తిరుణాల్లకెళితే ఎక్కను దిగను సరిపోయిందట ఎక్కు.... పద ప్రయోగము: ఒక పాటలో: చెట్టులెక్కగలవా.... ఒనరహరి పుట్టలెక్క గలవా.... చెట్టు లెక్కి ఆ చిటారుకొన్నన చిగురు తేవ గలవా.....
అనువాదాలు
<small>మార్చు</small>ఎక్కు (నామవాచకం)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఎక్కు నామవాచకము.
- వ్యుత్పత్తి
దేశ్యము
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- వింటినారి.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అతడు ఎక్కు దించినాడు.