వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • విశేషణం.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఓర్పు
  • అడగుట

ఉపశాంతి అంటే వ్యాది నుండి కలిగే బాధా నివారణ.

నానార్థాలు
పర్యాయ పదాలు
అనునయము, అనునీతి, అనులాపము, అభిసాంత్వనము, అభిసాంత్వము, ఆశ్వాసనము, ఉపచ్ఛందనము, ఉపలాలనము, ఉపశమనము, ఉపశాంతి, ఊఱట, ఊఱడింపు, పరామరిక, పరామరిస, ప్రత్యాశ్వాసనము, ప్రశ్రయము, ప్రసరము, బుజ్జగము, బుజ్జగింత, బుజ్జగింపు, బుజ్జవము, లాలన, లాలనము, సమాశ్వాసము, సాంత్వనము, సాంత్వము, సాకతము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉపశాంతి&oldid=910427" నుండి వెలికితీశారు